మండలం అల్లీపూర్ గ్రామంలోని కచీర్ వాడ హనుమాన్ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అల్లీపూర్ లో శరన్నవరాత్రి ఉత్సవాలు: అమ్మవారికి బోనం సమర్పించిన మహిళలు
Share:

సారాంశం
మండలం అల్లీపూర్ గ్రామంలోని కచీర్ వాడ హనుమాన్ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#బోనం#శరన్నవరాత్రి#అల్లీపూర్#రాయికల్#దుర్గమ్మ#Bonam#Sharannavaratri#Allipur#Raikal